Gv-World

జీవి బ్లాగ్ కు స్వాగతం..

తెలుగు లో కంప్యూటర్ విషయాలను అందరితో పంచుకోడానికి ప్రారంభించిన బ్లాగ్ ఇది,

Unable to See Telugu Fonts? Click Here
Want to Type in Telugu then Click Here


గోపాల్ వీరనాల

మీకు తెలీకుండానే మీ నెట్ బ్యాండ్ విడ్త్ అయిపోతుందా? How to Stop unwanted applications from using net bandwidth

మీ నెట్ బ్యాండ్ విడ్త్ మీకు తెలీకుండానే ఐపోతుందా?
కారణాలు తెలుసా?

మీ సిస్టం నుంచి మీకు తెలీకుండానే కొన్నిఅప్లికేషన్స్ నెట్ ని వాడుకుంటూ ఉండవచ్చు,
అవి మామూలు అప్లికేషన్స్ దగ్గరినుండి స్పైవేర్ లు కూడా ఉండవచ్చు

అయితే వాటినిలా ఆపండి



ఈ వీడియో ని డౌన్లోడ్ చేసుకోడానికి ఇది క్లిక్ చేయండి

2 comments:

సతీష్

August 16, 2009 at 11:52 AM

నైస్ ప్రెజంటేషన్. ఎప్పటిలాగే మంచి టపాతో మంచి విషయాన్ని తెలియచేసారు. ధన్యవాదాలు.

కంప్యూటర్ ఎరా ఫోరం, చాట్ లు శాశ్వతంగా మూసివేసారు. మీ సైట్ లో ఆ లింకు తొలగించండి. కొత్తవారు ఇబ్బంది పడతారు.

గోపాల్ వీరనాల(జీవి)

August 16, 2009 at 4:33 PM

థ్యాంక్యూ సతీష్ గారు,

ఆ లింక్స్ తొలగించాను