Gv-World

జీవి బ్లాగ్ కు స్వాగతం..

తెలుగు లో కంప్యూటర్ విషయాలను అందరితో పంచుకోడానికి ప్రారంభించిన బ్లాగ్ ఇది,

Unable to See Telugu Fonts? Click Here
Want to Type in Telugu then Click Here


గోపాల్ వీరనాల

విండోస్ ఎక్స్-పీ ఇన్ స్టాలేషన్ వీడియో ట్యుటోరియల్ - డౌన్లోడ్ లింక్స్ తో..

విండోస్ ఎక్స్-పీ ఇంస్టాల్ చేయడం వీడియో పాఠం (Installing XP Video Tutorial)

ఈ వీడియో ను సందర్శకుల సౌకర్యం కొరకు 4 భాగాలుగా చేసి అందించడం జరిగింది
అవి
Part 1
Step 1 : CD నుండి బూట్ అవ్వడానికి BIOS సెట్టింగ్స్
Part 2
Step:2 Windows XP ఇంస్టాలేషన్ ను ప్రారంభించడం
Step:3 ఇంస్టాలేషన్ డ్రైవ్ ను ఎంచుకోవడం
Step:4 ఇంస్టాలేషన్ డ్రైవ్ ను ఫార్మేట్ చేయడం
Part 3
Step:5 మన సొంత అంశాలను ఎంచుకోవడం
Step:6 XP లో తెలుగు ఫాంట్స్ చదవడానికి మరియు టైప్ చేయడానికి సెట్టింగ్ లను మార్చుకోవడం
Step:7 మన పేరు ,కంపనీ పేరు ఎక్స్ పీ కీ లను,పాస్ వర్డ్ లను ఇవ్వడం
Step:8 మన ప్రాంతాన్ని ఎంచుకోవడం
Part 4


Step:9 నెట్ వర్క్ సెట్టింగ్ లను ఇవ్వడం
Step:10 XP ని ప్రారంభించడం & డిస్ప్లే సెట్టింగ్స్

వీక్షించండి



Step 1 : CD నుండి బూట్ అవ్వడానికి BIOS సెట్టింగ్స్



ఈ వీడియో ని డౌన్లోడ్ చేసుకోడానికి ఇది క్లిక్ చేయండి
Step 2 to 4 :
Step:2 Windows XP ఇంస్టాలేషన్ ను ప్రారంభించడం
Step:3 ఇంస్టాలేషన్ డ్రైవ్ ను ఎంచుకోవడం
Step:4 ఇంస్టాలేషన్ డ్రైవ్ ను ఫార్మేట్ చేయడం



ఈ వీడియో ని డౌన్లోడ్ చేసుకోడానికి ఇది క్లిక్ చేయండి

Step 5 to 8:
Step:5 మన సొంత అంశాలను ఎంచుకోవడం
Step:6 XP లో తెలుగు ఫాంట్స్ చదవడానికి మరియు టైప్ చేయడానికి సెట్టింగ్ లను మార్చుకోవడం
Step:7 మన పేరు ,కంపనీ పేరు ఎక్స్ పీ కీ లను,పాస్ వర్డ్ లను ఇవ్వడం
Step:8 మన ప్రాంతాన్ని ఎంచుకోవడం




ఈ వీడియో ని డౌన్లోడ్ చేసుకోడానికి ఇది క్లిక్ చేయండి

Step 9 to 10
Step:9 నెట్ వర్క్ సెట్టింగ్ లను ఇవ్వడం
Step:10 XP ని ప్రారంభించడం & డిస్ప్లే సెట్టింగ్స్



ఈ వీడియో ని డౌన్లోడ్ చేసుకోడానికి ఇది క్లిక్ చేయండి


0 comments: