Gv-World

జీవి బ్లాగ్ కు స్వాగతం..

తెలుగు లో కంప్యూటర్ విషయాలను అందరితో పంచుకోడానికి ప్రారంభించిన బ్లాగ్ ఇది,

Unable to See Telugu Fonts? Click Here
Want to Type in Telugu then Click Here


గోపాల్ వీరనాల

నాలో నాకు ఓ సందేహం..

నాపై నాకు అసహనం
నాలో నాకు ఓ సందేహం


ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం లో
నాకు ఓ సందేహం

ప్రపంచాన్ని నేను మోసగిస్తిన్నానా?
లేక నన్నే ప్రపంచం మోసగిస్తుందా?

లోకులంతా ఎవరికి వారు మంచివారే కదా
మరి అలాంటప్పుడ నేనేమిటి?

అది అలాగే జరుగాలి, ఈ రోజుల్లో
న్యాయంగా ఉండడమే తప్పు అని చెప్పే...

లోకులంతా ఎవరికి వారు మంచివారే కదా
మరి అలాంటప్పుడ నేనేమిటి?

అందరిలా చేయకపోవడమే
ఈ మేధావుల లోకంలో
నా అనర్హతకు కారణమా?

అందరినీ అలా చూడలేకపోవడమే
నా అసహనానికి కారణమా?


నాలో నాకు ఓ సందేహం
నాపై నాకు అసహనం...

0 comments: