Gv-World

జీవి బ్లాగ్ కు స్వాగతం..

తెలుగు లో కంప్యూటర్ విషయాలను అందరితో పంచుకోడానికి ప్రారంభించిన బ్లాగ్ ఇది,

Unable to See Telugu Fonts? Click Here
Want to Type in Telugu then Click Here


గోపాల్ వీరనాల

ఇది కాలెండర్ల సమయం

హల్లో, కొత్త సంవత్సరం వచ్చేస్తుంది కదూ!

అయితే మనకి వెంటనే గుర్తుకొచ్చేవి. కాలెండర్లే కదా?
అయితే ఆ కాలెండర్స్ ఎవరైనా తయారు చేసి పెట్టినట్లైతే, కేవలం మన ఫోటో పెట్టుకుని ప్రింట్ చేసుకునే విధంగా ఉంటే బాగుంటుందనిపిస్తుంది కదూ,
అలాంటి అవసరాల కోసమే Canon వారి Creative Park ఉంది,


అందులో





మనకి రెడీమేడ్ కాలెండర్ల తో పాటు, ఎంతో వెరైటీ గా ఉండే వివిధ రకాల క్రాఫ్ట్ కాలెండర్స్ కూడా ఉంటాయి,
మనం చేయాల్సిందల్లా అవి డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ చేసుకుని, కత్తిరించుకుని అంటించుకోవడమే

ఇది చూడండి అలా తయారు చేసుకున్నదే




ఇక ఆలస్యమెందుకు, మీరూ సందర్శించండి
కాలెండర్లకు


గ్రీటింగ్ లు ఇంకా చాలా చాలా అవసరాలకు




0 comments: