Gv-World

జీవి బ్లాగ్ కు స్వాగతం..

తెలుగు లో కంప్యూటర్ విషయాలను అందరితో పంచుకోడానికి ప్రారంభించిన బ్లాగ్ ఇది,

Unable to See Telugu Fonts? Click Here
Want to Type in Telugu then Click Here


గోపాల్ వీరనాల

కొందరుంటారలా...

కొందరుంటారలా...

గుండెల్లో కత్తులు దించి
గుట్టు చప్పుడవకుండా
గుర్తెరుగని మనిషల్లే నవ్వుకునేవారు

కొందరుంటారలా...

ఆశలనే రగిలించి
ఆర్తిలో ముంచేసి
ఆనందించేవాళ్లు

కొందరుంటారలా...

5 comments:

నువ్వుశెట్టి బ్రదర్స్

March 19, 2008 at 11:52 PM

కొందరుంటారలా...కవిత్వంతోటి గుండెను కోసే వాళ్ళు..కొందరుంటారలా.
జీవి గారు మీ జీవిత్వం మనసుని ఉలిక్కిపడేలా చేస్తూఉంది

కొత్త పాళీ

April 2, 2008 at 8:17 AM

బాగా రాస్తున్నారు బాస్!
శ్రీశ్రీ ఆ! గుర్తొచ్చింది
నిప్పులు చిమ్ముకుంటూ
నింగికి నేనెగిరిపోతే
నిబిడాశ్చర్యంతో వీరు

కానివ్వండికా!

గోపాల్ వీరనాల(జీవి)

April 3, 2008 at 12:51 AM

గిరిచంద్ గారూ, కొత్తపాళీ గారూ కృతజ్ఞతలు

మధు

June 19, 2008 at 11:11 AM

సార్ చాలా బాగా రాస్తున్నారు సార్,

కత్తి మహేష్ కుమార్

June 19, 2008 at 12:02 PM

చాలా బాగుంది. ‘మరికొందరి’ గురించి కూడా రాయండి.