Gv-World

జీవి బ్లాగ్ కు స్వాగతం..

తెలుగు లో కంప్యూటర్ విషయాలను అందరితో పంచుకోడానికి ప్రారంభించిన బ్లాగ్ ఇది,

Unable to See Telugu Fonts? Click Here
Want to Type in Telugu then Click Here


గోపాల్ వీరనాల

నాకు ఇష్టమైన ఫైర్ ఫాక్స్ ఆడాన్ లు , మీరూ ఇష్టపడతారు చూడండి (My Favourite Addons for Firefox)

నాకు ఇష్టమైన ఫైర్ ఫాక్స్ ఆడాన్ లు.. ఇవిగో

ఫైర్ ఫాక్స్ తో పాటు ఇంస్టాల్ చేసుకోడానికి అవకాశముండి , ఇతర టూల్స్ ఎన్నో చేసే పనులను సులభతరంగా చేయడానికి ఉపయోగ పడే ఆడాన్ లు ఎన్నో ఉన్నాయి అందులో నాకు చాలా బాగా నచ్చిన ఆడాన్లు ఇక్కడ తెలుపు తున్నాను , మీరూ ట్రై చేయండి
Download Status Bar

by Devon Jensen
మీ డౌన్లోడ్ లను సులభతరం చేస్తుంది, డౌన్లోడ్ సేటస్ ను క్రింద స్టేటస్ బార్ లో చూపిస్తూ, డౌన్లోడ్ విండో సమస్యని తొలగిస్తుంది, అంతే కాక డౌన్లోడ్ లింక్ ని కాపీ చేసుకోచడం , డౌన్లోడ్ ని pause చేయడం వంటివి ఇది ఉపయోగించి సులభంగా చేయవచ్చు


View and manage downloads from a tidy statusbar - without the download window getting in the way of your web browsing.

Version 0.96 - February 12, 2008

డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ScribeFire

by Christopher Finke

స్క్రైబ్ ఫైర్ , ఒక మంచి బ్లాగ్ ఎడిటర్ , దీనిలో మన బ్లాగ్ లను సులభంగా ఎడిట్ చేసుకోవచ్చు,

అంతే సులభంగా బ్లాగ్ ని పోస్ట్ కూడా చేయవచ్చు.
ScribeFire
(previously Performancing for Firefox) is a full-featured blog editor
that integrates with your browser and lets you easily post to your blog.

Version 1.4.6 — February 26, 2008

డౌన్లోడ్ చేయడానికిఇక్కడ క్లిక్ చేయండి

PDF Download


by Denis Remondini, Nitro PDF Software

ఇది PDF లింక్ ను క్లిక్ చేసినప్పుడు దాన్ని బ్రౌసర్ లో ఓపెన్ చేయకుండా దాన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి లేదా ఓపెన్ చేయడానికి లేదా html లో చూడడానికి వీలు కల్పిస్తుంది

PDF
Download relieves the pain experienced when encountering PDF files on
the Web. Whenever you click on a PDF file, PDF Download lets you know
before trying to open it, and then offers you choices such as
downloading, opening, or converting it straight to HTML.

Version 1.0.1.1 — February 26,

డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

FireFTP


by Mime Cuvalo

పెద్ద పెద్ద FTP Client లు చేయగలిగినట్టి పనులన్నీ, మన బ్రౌజర్ లోనే చాలా సులభంగా
చేసుకోడానికి తోడ్పడే అద్బుతమైన addon ఇది.




FireFTP
is a free, secure, cross-platform FTP client for Mozilla Firefox which
provides easy and intuitive access to FTP servers.

Version 0.97.1 — August 21, 2007


డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఇంకా చేర్చుతాను .. మళ్లీ చూడండి

1 comments:

నువ్వుశెట్టి బ్రదర్స్

March 3, 2008 at 1:10 AM

ఇవి బాగానే ఉన్నాయి. ఇంకా ఎక్కువగా ఇవ్వండి, (మీకు ఇష్టం లేకున్నా.)