Gv-World

జీవి బ్లాగ్ కు స్వాగతం..

తెలుగు లో కంప్యూటర్ విషయాలను అందరితో పంచుకోడానికి ప్రారంభించిన బ్లాగ్ ఇది,

Unable to See Telugu Fonts? Click Here
Want to Type in Telugu then Click Here


గోపాల్ వీరనాల

ఇప్పుడు తెలుగు లో టైప్ చేయడం చాలా సులభం (Typing in Telugu is Very Easy Now)

ఇప్పుడు తెలుగు లో టైప్ చేయడం చాలా సులభం
టైప్ రైటింగ్ తెలియని వారు కూడా సులభంగా తెలుగు టైప్ చేయడానికి అనేక పద్దతులున్నాయి,
అందుకోసం వీవెన్వంటి వారు చాలా సహాయపడుతున్నారు,మీరూ మీ బ్లాగ్ లో తెలుగు ని ఉపయోగించాలనుకుంటే ఇక చదవండి .



పద్దతి :1 లేఖిని

ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి
లేఖిని

ఇప్పుడు వచ్చే వెబ్ పేజీలోని పై (పెట్టెలో) టెక్స్ట్ బాక్స్ లో మీకు కావాల్సిన విషయం టైప్ చేసి,
క్రింది పెట్టెలో ది copy చేసి మీకు కావాల్సిన చోట paste చేయండి

(Now it's very easy to type in Telugu visit following link and type there in Telugu as you Spell)

Click on లేఖిని then
type what you want in Upper Text Box
Copy the whole text from Lower Text Box and paste it wherever you want

పద్దతి:2 అక్షరమాల ను వాడటం
ఈ క్రింది లింక్ లో అక్షరమాల ను Download చేసుకుని సులభంగా తెలుగు లో టైప్ చేయవచ్చు.
http://groups.google.com/group/aksharamala

ఇంకా చాలా పద్దతులునాయి.
జీవి.

0 comments: