Gv-World

జీవి బ్లాగ్ కు స్వాగతం..

తెలుగు లో కంప్యూటర్ విషయాలను అందరితో పంచుకోడానికి ప్రారంభించిన బ్లాగ్ ఇది,

Unable to See Telugu Fonts? Click Here
Want to Type in Telugu then Click Here


గోపాల్ వీరనాల

మీ కంప్యూటర్ లోని డ్రైవ్ ల ఐకన్ లను ఇలా మార్చుకోవచ్చు.(Change Icons of Drives)

మన కంప్యూటర్ లో డ్రైవ్ ల ఐకన్ లు మార్చుకోవాలంటే 3rd Party Software లను ఉపయోగిస్తాము, అలా 3rd Party Software లేవీ ఉపయోగించకుండా మన హార్డ్ డిస్క్ ల ఐకన్ లను చాలా సులభంగా మార్చుకోవచ్చు , ఈ క్రింద చూడండి,


బాగున్నాయా? అయితే చదవండి


మొదట :

మనకు కావాల్సిన ఐకన్ ను, కావాల్సిన డ్రైవ్ లోకి కాపీ చేసుకోవాలి



ఇప్పుడు Notepad ఓపెన్ చేసి,

అందులో ఈ క్రింది 2 లైన్ లు టైప్ చేయాలి.

[AutoRun]
ICON=myicon.ico

ఇక్కడ ఐకన్ పేరు "myicon"

ఇప్పుడు:

Notepad లో File-->Save ద్వారా ఫైల్ ని Save చేయాలి, ఐతే ఫైల్ పేరు "Autorun.inf" గా ఇన్వర్టెడ్ కామాలు ఉపయోగించి Save చేయాలి.

"Autorun.inf"

ఇప్పుడు ఈ ఫైల్ ని మనం ఇంతకు ముందు ఐకన్ కాపీ చేసుకున్న డ్రైవ్ లోనికి కాపీ చేసుకోవాలి.

System Restart చేసిన తర్వాత మీరు పెట్టుకున్న ఐకన్ కనిపిస్తుంది.


గమనిక:System Restart చేయకుండానే ఐకన్ మారాలంటే డ్రైవ్ పేరును మార్చడం ద్వారా కూడా చేయవచ్చు.

ప్రయత్నించండి,

జీవీ...



1 comments:

Gujarat Postal Trekkers

February 16, 2008 at 12:15 AM

జివి గారు చాలా బాగుంది. ధన్యవాదాలు.
దయచేసి ఇక్కడ wordpress బ్లాగర్లు కూడా వ్యాఖ్యలు ఇచ్చే వెసలుబాటు కలిపించండి.

-గిరిచంద్