Gv-World

జీవి బ్లాగ్ కు స్వాగతం..

తెలుగు లో కంప్యూటర్ విషయాలను అందరితో పంచుకోడానికి ప్రారంభించిన బ్లాగ్ ఇది,

Unable to See Telugu Fonts? Click Here
Want to Type in Telugu then Click Here


గోపాల్ వీరనాల

మీ బ్లాగ్ కి స్వాగత వచనాలు ఇలా చేర్చవచ్చు (అది ఎప్పటికి బ్లాగ్ లో పై బాగానే కనిపిస్తుంది) Add Welcome Text to Your Blog

మీ బ్లాగ్ కి స్వాగత వచనాలు ఎప్పటికి బ్లాగ్ లో పై బాగానే కనిపించేలా ఇలా చేర్చవచ్చు,
సాధారణంగా మీరేదయినా బ్లాగ్ ని ఎప్పటికి పై బాగన అనగా మన బ్లాగ్ ఓపెన్ చేయగానే కనిపించాలనుకుంటే అది కనిపించదు, ఎందుకంటే కొత్త బ్లాగ్ లు పైకి వస్తుంటాయి, అలాంటప్పుడు మీరు ఈ క్రింది విధంగా అది సాధించవచ్చు
ఇక చదవండి


మొదట మీ బ్లాగ్ లోకి Sign in అయ్యాక కుడి వైపు పై బాగాన Customize పై క్లిక్ చేసి
ఆతర్వాత Template పై క్లిక్ చేసి
ఇప్పుడు Add Page Element పై క్లిక్ చేసి
ఇప్పుడు వచ్చిన విండోలో Text-Add Some words to your blog-like welcome message-with our rich text editor అని ఉన్న దాని క్రింద ఉన్న ADD TO BLOG అనే బటన్ పై క్లిక్ చేయాలి.
ఇప్పుడు వచ్చే విండోలో మనకు కావాల్సిన Title, విషయం టైప్ చేసి SAVE CHANGES అనే బటన్ పై క్లిక్ చేయాలి.

ఇప్పుడు క్రొత్త Element కనిపిస్తుంది,
Elment ను మౌస్ సాయంతో మనకు కావాల్సిన చోటికి (Blog Posts అనే దాని పైకి) లాగాలి.
ఫైన SAVE బటన్ క్లిక్ చేయాలి.
ఇప్పుడు మన స్వాగత వచనాలు బ్లాగ్ లో పై బాగాన వస్తాయి.

హ్యాపీ బ్లాగింగ్.

జీవి.

2 comments:

జాగృతి

January 12, 2008 at 11:23 AM

ధన్యవాదములు జివి గారూ
ఇది నాకు చాలా ఉపయోగపడింది.
http://chsprasad.blogspot.com

విశ్వబ్రాహ్మణ విశ్వ వీక్షణం

March 29, 2008 at 10:50 PM

ధన్యవాదములు జివి గారూ
ఇది నాకు చాలా ఉపయోగపడింది.
http://viswabrahmana.blogspot.com/