Gv-World

జీవి బ్లాగ్ కు స్వాగతం..

తెలుగు లో కంప్యూటర్ విషయాలను అందరితో పంచుకోడానికి ప్రారంభించిన బ్లాగ్ ఇది,

Unable to See Telugu Fonts? Click Here
Want to Type in Telugu then Click Here


గోపాల్ వీరనాల

Want to Type in Telugu?తెలుగు లో టైప్ చేయాలనుకుంటున్నారా?

తెలుగులో టైప్ చేయాలంటే తెలుగు software లు అవసరం లేదు , XP ఉంటే మనకు తెలుగు software ఉన్నట్టే, చాలాసులభంగా మన XP లో మనం తెలుగు లో టైప్ చేయవచ్చు
ఇక చదవండి



1.Follow these Simple Steps to Type In Telugu (in Windows XP)
ఈ క్రింది విథంగా చేయడం ద్వారా, తెలుగు లో టైప్ చేయవచ్చు.

2.Click on Start Menu then Click Control Panel
మెదట
Start Menu పై క్లిక్ చేసి Control Panel పై క్లిక్ చేయాలి

3.Click on Date,TIme,Languge,and Regional Options

ఇప్పుడు Date,TIme,Languge,and Regional Options పై క్లిక్ చేయాలి

4.Then Click on Regional and Language Options

ఇప్పుడు Regional and Language Options పై క్లిక్ చేయాలి

5.Then click on Languages Tab
Languages Tab పై క్లిక్ చేయాలి
6.And Press Details Button
Details బటన్ పై క్లిక్ చేయాలి
7.Then
Click on Add Button
Add
బటన్ పై క్లిక్ చేయాలి


8.Then Select Input Language to Telugu

Input Language ని Telugu కి మార్చాలి

9.Then Select Keyboard Layout to Telugu

Keyboard Layout ని Telugu కి మార్చాలి

10.Now Click on Language Bar Button
Language Bar బటన్ పై క్లిక్ చేయాలి

11.Now Check
Show the Language bar on the desktop Option

Show the Language bar on the desktop ఆప్షన్ ఎంచుకోవాలి

Click
OK Button
OK బటన్ పై క్లిక్ చేయాలి
12.Now
Language Bar Appears on the Task Bar or on the Top Right Corner of the Window

ఇప్పుడు
కంప్యూటర్ లో క్రిందన Task Bar పై కుడి భాగాన
లేదా
కంప్యూటర్ లో పై కుడి భాగాన Language Bar కనిపిస్తుంది

13.Now Click on
EN

ఇప్పుడు
EN పై క్లిక్ చేయాలి

14.And Click On
TE Telugu

ఆ తర్వాత TE Telugu పై క్లిక్ చేయాలి

15.Now the Language Bar turns To
TE
ఇప్పుడు Language Bar పై TE అని కన్పిస్తుంది
16.Ok, Now you can Type in Telugu in Gv-Blog
or in any other window

ఇప్పుడు మీరు తెలుగు లో టైప్ చేయవచ్చు

Gv
Click here if you are unable to see Telugu Fonts Clearly


3 comments:

cbrao

January 7, 2008 at 8:26 AM

నలుగురికీ ఉపయోగ పడే వ్యాసం ఇది. మన e-తెలుగు సమావేశానికి రండి ఫిబ్రవరి మాసంలో. Word verification తెలుగు బ్లాగులకు అవసరం లేదు. దీనివలన మీకు వచ్చే కామెంట్స్ తగ్గిపోతాయి.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

January 20, 2008 at 6:59 AM

ఒకవేళ input language అనే జారుడు జాబితాలో Telugu లేకపోతే ? నా దగ్గరి Windows XP పరిస్థితి ఇదే. నా కలనయంత్రంలో ప్రదర్శితమౌతున్న జారుడు జాబితాలో తెలుగే కాదు హిందీతో సహా ఏ భారతీయభాషా లేదు. కారణం ఏమై ఉండొచ్చు ?

Anonymous

March 4, 2009 at 6:05 PM

1. Go to "Languages" tab in Regional and language Options.
2. Check the "Install Files for complex script and right to left lanaguage" (It will ask for operating system CD. Then insert it).
3. Follow the steps asked by it.
4. Then you will be able to see